రోజు: సెప్టెంబర్ 7, 2011
-
నడవని త్రోవ … రాబర్ట్ ఫ్రాస్ట్
Image Courtesy: http://preapism.com . రెండు దారులు చీలి ఉన్నాయి అడవిలో. నేను బాటసారినై, ఒక్కడ్నే రెండు దారులంటా వెళ్లలేను. అదే విచారం! చాలాసేపు ఆలోచిస్తూ నిలుచున్నాను దట్టంగా పెరిగిన పొదలలో మలుపు తిరిగేవరకూ నాకు కనిపించిన ఒక దారిని గమనిస్తూ. . ఇపుడునేను రెండో బాట పట్టేను, మొదటి తోవంత నాణ్యమైనదే. బహుశావెళ్ళాలనిపించడానికీ దానికంటే కొంచెం మెరుగనిపించడానికీ గడ్డి బాగా మొలిచి ఎక్కడా నలగకపోవడం కారణమేమో. ఆమాటకొస్తే, నడుస్తుంటే రెండూ ఒక్కలాగే నలిగేవేమో. . ఆ […]