అనువాదలహరి

ప్రేమను గ్రహించడం సులువే … ఫెర్నాండో పెసో

.

మాటలు మార్చడం సులువే,

మౌనాన్ని అనువదించడమే కష్టం.

.

పక్క పక్కన నడవడం తేలికే,

కష్టమల్లా అటువంటి తోడు సంపాదించడమే.

.

అతని ముఖం చుంబించడం సులువే,

హృదయానికి చేరువవడమే కష్టం,

.

చెయ్యీ చెయ్యీ కలపడం తేలికే,

కష్టమల్లా ఆ రాపిడిలోని కవోష్ణాన్ని నిలుపు కోవడమే,

.

ప్రేమను గ్రహించడం సులువే,

ఆ వరదని నిగ్రహించడమే కష్టం.

.

ఫెర్నాండో పెసో


.

It Is Easy To Feel The Love.

.

It’s easy to change the words,

Is difficult to interpret the silence!

It’s easy to walk side by side

Difficult is how to find!

It’s easy to kiss his face,

Is difficult to get to the heart!

It’s easy to shake hands,

Is difficult to retain the heat!

It’s easy to feel the love,

Is difficult to contain the torrent!

.

Fernando Pessoa (1888-1935)

Portuguese Poet

%d bloggers like this: