నెల: డిసెంబర్ 2010
-
ఆశ… NS Murty
. ఆశ ఆ వినీలాకాశపు తునక- వీక్షించే కనులకు చుట్టూఆవరించి ఉన్న నిస్పృహల ముసుగులోనుండి ఎప్పుడూ మినుకు మినుకు మంటూ అగుపిస్తుంది. అపనమ్మకము సంధించిన చేతి వేళ్లను విడదీసి జీవితకలశాన్ని ఒక నూతనోత్సాహంతో నింపుతుంది. జీవనపోరాటం చిల్లులు చేసిన ఈ ఉష్ణపవనపు బుడగ(Hot-air Balloon) జీవితాన్ని వల్కనైజ్ చేసి, మరోయాత్రకు సమాయత్తం చేస్తుంది… తెరచాపలెత్తి కొత్త తీరాలకు పయనించే నౌకలా. కాలంతోపాటు పరుగెడుతున్న ఈ Marathon పరుగులో తను గమించిన దిశా పరివర్తనలను సింహావలోకనం చేస్తుంది. అంతరాంతరాల్లో నిరాశ […]