రోజు: నవంబర్ 6, 2010
-
కాంక్ష… వేదుల 1
. I for once got this life of a flower just a day-long span; scent-emanating graces, and enduring redolent charms thereon, be it so for trice, or half thereof, regret not, then deep within, there shoots up a virgin desire in the wake of a warm summer morn. . ఈ సుమజన్మ మెట్లొ ఘటియిల్లెను నా కొకనాటిపాటిదై […]
-
నువ్వు నన్ను మరిచిపోతే Neruda
. నాకో విషయం తెలుసుకోవాలనుంది. . అది నీకు తెలిసినదే! నేను పూర్ణచంద్రుణ్ణి చూసినా శిశిరఋతు ఆగమనంలో నా గది కిటికీ నానుకున్న అరుణతీవెను చూసినా, చలికాగుతున్నప్పుడు స్పర్శకందని నివురును తాకినా, వంకరలుపోయిన కట్టెని ముట్టుకున్నా ఆలోచనలన్నీ నీవైపే లాక్కెళుతుంటాయి, అక్కడికి సృష్టిలోని సుగంధాలూ, వెలివెలుగులూ, లోహాలూ నీ ద్వీపాలకి పయనమయే చిరు పడవలై, నాకోసమే నిరీక్షిస్తున్నట్టు సరే, ఇప్పుడు నువ్వు నెమ్మది నెమ్మదిగా నన్ను ప్రేమించడం మానేస్తే, నేనుకూడా నిన్ను నెమ్మది నమ్మదిగా ప్రేమించడం మానేస్తాను. […]