teluguanuvaadaalu.com
నిన్ను ప్రేమించకుండా ఉండలేను గనుకనే నిన్ను ప్రేమించ లేను – Neruda
నిన్ను ప్రేమించకుండా ఉండలేను గనుకనే నిన్ను ప్రేమించ లేను; ప్రేమించడం నుండి నిన్ను ప్రేమించకపోవడంవైపు మరలుతున్నా, నీ కోసం నిరీక్షించడం నుండి, ఎదురుచూడకపోవడం వైపు మరలుతున్నా నా హృది, నిర్లిప్తతనుండి,…