కృతజ్ఞతా భావన … Shernaz Wadia, Indian Poet ఆ మాట ఇంకా ప్రచారంలోకి రాక ముందే ఆ అద్వితీయ భావనని మాలోకి చొప్పించారు మీరు. తనముక్కు చాలాపొడుగ్గా ఉందని ఒకరు విచారిస్తుంటే మీరన్నారు: “నయం!అదింకా వాసనలు పసిగట్టగలుగుతోంది. కుష్టురోగం అక్కడఒక ఒక గొయ్యి మిగులుస్తుంది తెలుసా?” అని. తన పాదాలు అందంగాలేవని మరొకరు తపిస్తుంటే, మీరు అభిశంసించేరు: “సంతోషించు! నీ కాళ్ళమీద నువ్వు నిలబడగలుగుతున్నందుకు. ఒక వేలు పోగొట్టుకున్నవాళ్ళని అడిగిచూడు దాని అవసరమెంతో తెలుస్తుంది.” మూడవది తనగొంతులో కోకిలారవాలు పలకడంలేదని తపిస్తుంటే, మీరు ఆదేశించారు : “కృతజ్ఞత కలిగి ఉండండి. దిగమింగుకోలేని ఆ మూగ- చెముడు వేదన మీకొక పట్టాన అర్థంకాదు.” ప్రపంచంలో ప్రతి వస్తువు గురించీ ఏదో ఒకదానికి మా అసంతృప్తి ప్రకటిస్తూనే ఉన్నాం. అన్నిటికీ, మీ తిరుగులేని సమాధానం ఒకటే: “పరిస్థితులు ఇంతకంటే దారుణంగా ఉండి ఉండేవి. దేముడి కృప ఉండబట్టే ఇలా ఐనా ఉండగలుగుతున్నాం. కృతజ్ఞత కలిగి ఉండండి.” మొదట్లో దాన్ని ఆచరించడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు జ్ఞానోదయం అయిన తర్వాత తెలిసింది, నిజంగా మేం ఎంత అదృష్టవంతులమో! అమ్మా! నాన్నా!! మీ ఇద్దరూ- మాకు దేముడిచ్చిన అమూల్య వరాలు!!! English Original: Shernaz Wadia Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే సెప్టెంబర్ 18, 2010
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులుకృతజ్ఞతా భావనShernaz Wadia ఆప్త మిత్రుడికి… Shernaz Wadia, Indian Poetనీ జ్ఞాపకాలు…Shernaz Wadia, Indian Poet 2 thoughts on “కృతజ్ఞతా భావన … Shernaz Wadia, Indian Poet” too good…and very true.. మెచ్చుకోండిమెచ్చుకోండి స్పందించండి Shernaz Wadia is a very good Indo-Anglian poet and she uses words emotively and precisely. It is the balance of expression and emotion that attracted me. మెచ్చుకోండిమెచ్చుకోండి స్పందించండి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.
Shernaz Wadia is a very good Indo-Anglian poet and she uses words emotively and precisely. It is the balance of expression and emotion that attracted me. మెచ్చుకోండిమెచ్చుకోండి స్పందించండి
too good…and very true..
మెచ్చుకోండిమెచ్చుకోండి
Shernaz Wadia is a very good Indo-Anglian poet and she uses words emotively and precisely. It is the balance of expression and emotion that attracted me.
మెచ్చుకోండిమెచ్చుకోండి